సర్పంచ్ ఎన్నికలే ప్రజాపాలనకు నిజమైన ముద్ర
సర్పంచ్ ఎన్నికలే ప్రజాపాలనకు నిజమైన ముద్ర ఎక్కువ గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థుల గెలుపు బీజేపీ–బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు పనిచేయలేదు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కాకతీయ, హుజురాబాద్ : ప్రజా పాలనకు నిజమైన ఆమోద ముద్ర సర్పంచ్ ఎన్నికలేనని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో పార్టీ విజయ పరంపర కొనసాగుతోందని పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ పట్టణంలోని ఇందిరా భవన్ (డీసీసీ) కార్యాలయంలో...