కృత్రిమ అవ‌య‌వాల‌తో దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం

కృత్రిమ అవ‌య‌వాల‌తో దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం దేవాదాయ–అటవీ–పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఉచిత కృత్రిమ కాళ్ల పంపిణీ శిబిరాన్ని ప్రారంభించిన‌ మంత్రి సేవామార్గంలో ఆలయ ఫౌండేషన్ ముందడుగు మహావీర్ వికలాంగుల సహాయ సమితి సహకారం వరంగల్‌లో రెండు రోజుల శిబిరం ఏర్పాటు కాకతీయ, వరంగల్ : దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉచితంగా కృత్రిమ అవయవాల పంపిణీ చేపడుతున్నామని రాష్ట్ర దేవాదాయ–అటవీ–పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం వరంగల్ కొత్తవాడలోని పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ఫంక్షన్ హాల్‌లో ఆలయ ఫౌండేషన్, భగవాన్...