కల్యాణ లక్ష్మితో పెళ్లి భారం తగ్గింది
కల్యాణ లక్ష్మితో పెళ్లి భారం తగ్గింది చిన్ననాగారం గ్రామ సర్పంచ్ చెడుపాక సుజాత యాకయ్య కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలో కల్యాణ లక్ష్మి పథకం కింద లబ్ధిదారునికి చెక్కు అందజేశారు. ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ చెడుపాక సుజాత యాకయ్య, ఉపసర్పంచ్ తుమ్మనపల్లి సతీష్ చారి వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి శనివారం పంజాల కవిత – దేవరాజు గౌడ్ దంపతులకు కల్యాణ లక్ష్మి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు...