సహకార సంఘం పెట్రోల్ బంక్‌ను కాపాడాలి

సహకార సంఘం పెట్రోల్ బంక్‌ను కాపాడాలి పాలకవర్గం రద్దుతో రికవరీ ఎవరు చేస్తారు? రూ.50 లక్షల క్రెడిట్ బాకీలపై సీపీఐ ఆందోళన బాకీల పేర్లు బహిర్గతం చేయాలని డిమాండ్ కాకతీయ, చెన్నారావుపేట : చెన్నారావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్‌ను కాపాడాలని సిపిఐ మండల కార్యదర్శి పత్తి అనంతరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెట్రోల్ బంక్‌లో పాలకవర్గం సభ్యులు, ఉద్యోగస్తులు కలిసి కొందరు నాయకులు,...