పెన్షనర్ల సమస్యలపై ఇక పోరాట‌మే

పెన్షనర్ల సమస్యలపై ఇక పోరాట‌మే జమ్మికుంటలో టా.ప్ర సర్వసభ్య సమావేశం బెనిఫిట్స్, పీఆర్‌సీ, డీఏలపై డిమాండ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణం చాణక్య డిగ్రీ కళాశాలలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టా.ప్ర) జమ్మికుంట యూనిట్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జమ్మికుంట శాఖ అధ్యక్షుడు గరిగ చంద్రయ్య అధ్యక్షత వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా టా.ప్ర కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, గౌరవ అధ్యక్షుడు...