252 జీవోను ప్ర‌భుత్వం స‌వ‌రించాలి

252 జీవోను ప్ర‌భుత్వం స‌వ‌రించాలి జ‌ర్న‌లిస్టుల‌ అక్రిడేషన్ కార్డుల కోతను మానుకోవాలి భ‌ద్రాద్రి క‌లెక్ట‌రేట్ ఎదుట జ‌ర్న‌లిస్టుల ధ‌ర్నా కాకతీయ, కొత్తగూడెం : జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ప్రజాపాలన పేరుతో పాత్రికేయులను శిక్షించే ధోరణి అవలంబిస్తోందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టియుడబ్ల్యూజే–టీజేఎఫ్ హెచ్143) నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలని, జర్నలిస్టులను విభజించేలా ఉన్న 252 జీవోను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...