నేడే ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల సమరం
నేడే ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల సమరం ప్రోగ్రెసివ్–మన ప్యానెల్ మధ్య హోరాహోరీ అగ్ర నిర్మాతల మద్దతుతో రంగంలో రెండు వర్గాలు చిన్న–పెద్ద నిర్మాతల మధ్య భావజాల పోరు కాకతీయ, హైదరాబాద్ : తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2025–27 కార్యవర్గ ఎన్నికలు ఆదివారం హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఛాంబర్ కార్యాలయంలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్, మన ప్యానెల్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొనడంతో పరిశ్రమ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో విభాగాలకు చెందిన ప్రతినిధులతో పాటు...