ఎన్నికల్లో గెలుపోటములు సహజమే
ఎన్నికల్లో గెలుపోటములు సహజమే ఓటమితో నిరాశకు లోనుకావొద్దు ప్రజాసేవ సంకల్పం కొనసాగాలి భవిష్యత్తులో మరింత బలంగా ముందుకు బీఆర్‌ఎస్ శక్తిని చాటాల్సిన సమయం ఇదే పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాకతీయ, ఆత్మకూరు : ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమేనని, ఓడిపోయామని నిరాశ చెందాల్సిన అవసరం లేదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందిన నాయకులను ఆయన పరామర్శించి మాట్లాడారు. ప్రజల కోసం పనిచేయాలనే...