బట్టీల్లో నలిగిపోతున్న బాల్యం

బట్టీల్లో నలిగిపోతున్న బాల్యం ఇటుక బ‌ట్టిల్లో నిబంధనలకు తిలోదకాలు వసతుల్లేని వలస జీవనం.. దుర్భర పరిస్థితులు ధనార్జనే ధ్యేయంగా బట్టీల నిర్వాహకుల ఆగడాలు నిద్రావస్థలో పెద్ద‌ప‌ల్లి జిల్లా అధికార యంత్రాంగం కాకతీయ, కరీంనగర్ బ్యూరో : బతుకుదెరువు కోసం స్వగ్రామాలను విడిచిపెట్టి వచ్చిన వలస కార్మికులు ఇటుక బట్టీల మధ్య నలిగిపోతున్నారు. తాగునీరు, వైద్య సదుపాయాలు, నివాస వసతులు లేని పరిస్థితుల్లో కుటుంబాలతో సహా బట్టీల్లోనే జీవనం సాగిస్తున్నారు. మరోవైపు చదువుకోవాల్సిన వయసులోని పిల్లలను ఇటుక తయారీ పనుల్లోకి దింపుతూ బట్టీల నిర్వాహకులు అక్రమాలకు...