కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాల్లో సంతోషం

కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాల్లో సంతోషం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జినుకల రమేష్ నర్సింహులపేటలో ఘనంగా 141వ ఆవిర్భావ వేడుకలు కాకతీయ, నర్సింహులపేట : నర్సింహులపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జినుకల రమేష్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించారని అన్నారు. దేశంలో పెరుగుతున్న మతోన్మాద రాజకీయాలను అంతం చేయాల్సిన అవసరం ఉందని...