ఆయుర్వేద శస్త్రచికిత్సల భ‌ద్ర‌మేనా..?

ఆయుర్వేద శస్త్రచికిత్సల భ‌ద్ర‌మేనా..? ఆందోళన వ్యక్తం చేస్తున్న అల్లోపతి వైద్యులు అత్యవసర పరిస్థితులే అసలు పరీక్ష ప్రాచీన ఆయుర్వేద వారసత్వాన్ని గుర్తుచేస్తున్న ప్రభుత్వం గ్రామీణ వైద్య సేవలే లక్ష్యమంటున్న ఆయుష్ వర్గాలు కేంద్రం అనుమ‌తించ‌డంపై భిన్న స్వరాలు గ్రామీణ ప్రజలకు మేలు లక్ష్యమేనంటు కేంద్రం వివ‌ర‌ణ‌ కాకతీయ, ప్రత్యేక ప్రతినిధి : ఆయుర్వేద వైద్యులు కొన్ని రకాల శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వైద్య రంగంలో చర్చ మొదలైంది. ఈ నిర్ణయం రోగుల భద్రతపై ప్రభావం చూపుతుందా అన్న అంశం ప్రధానంగా...