ఏటీఎంలలో రేకు అడ్డం పెట్టి దోచేస్తారు
ఏటీఎంలలో రేకు అడ్డం పెట్టి దోచేస్తారు ఏటీఎంలో చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు వరంగల్ ట్రైసిటీలో 7 ఏటీఎంలలో రూ.12.10 లక్షల చోరీ దేశవ్యాప్తంగా 40కి పైగా ఏటీఎం చోరీల రికార్డు టెక్నాలజీతో ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు కాకతీయ, వరంగల్ బ్యూరో : ఏటీఎం మిషన్లలో డబ్బులు బయటకు రాకుండా ఇనుప రేకును అమర్చి ఖాతాదారులను మోసం చేస్తూ చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్‌కు చెందిన అంతర్‌రాష్ట్ర ముఠా గుట్టును వరంగల్ పోలీసులు ఛేదించారు. వరంగల్ సీసీఎస్, కాజీపేట పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన...