భూపాలపల్లిలో పెద్దపులి కలకలం
భూపాలపల్లిలో పెద్దపులి కలకలం ఎద్దును చంపి వంద మీటర్లు లాకెళ్లిన వన్యప్రాణి చిట్యాల మండలంలో భయాందోళనలో జనం అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక కాకతీయ, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. చిట్యాల మండలం జడలపేట గ్రామ శివారులో ఓ ఎద్దును వన్యప్రాణి దాడి చేసి హతమార్చి సుమారు 100 మీటర్ల దూరం వరకు లాకెళ్లిన ఘటన స్థానికంగా భయాందోళనలకు దారి తీసింది. ఉదయం గ్రామస్థులు ఈ దృశ్యాన్ని గమనించి అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో జడలపేటతో...