బీజేపీతోనే గ్రామాల సమగ్రాభివృద్ధి
బీజేపీతోనే గ్రామాల సమగ్రాభివృద్ధి బీజేపీ నేత లేగా రాం మోహన్ రెడ్డి కాకతీయ, తొర్రూరు : ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అమ్మాపురం గ్రామంలో బీజేపీ తరఫున గెలుపొందిన ఉపసర్పంచ్ సిరిపాటి విశాల్‌తో పాటు వార్డు సభ్యులు పురాణపు బూబా మహేష్, గంధం యాకమ్మలను బీజేపీ తొర్రూరు రూరల్ మండల శాఖ అధ్యక్షుడు గట్టు రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లేగా రాం మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లేగా...