‘‘అసెంబ్లీలోనే కాంగ్రెస్‌కు గట్టి కౌంటర్’’

‘‘అసెంబ్లీలోనే కాంగ్రెస్‌కు గట్టి కౌంటర్’’ నేటి నుంచి అసెంబ్లీకి కేసీఆర్ హాజరు నీటి హక్కులపై సభ వేదికగా పోరాటం పాలమూరు–రంగారెడ్డి అంశమే ప్రధాన ఎజెండా సమావేశాల తర్వాత భారీ బహిరంగ సభకు నిర్ణయం కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావడానికి సిద్ధమయ్యారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీ సీనియర్ నేతల సమావేశంలో ఆయన భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ నెల 29 నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలకు తప్పకుండా హాజరవుతానని పార్టీ...