దేశ అభివృద్ధికి పునాది వేసిన పార్టీ కాంగ్రెస్’
దేశ అభివృద్ధికి పునాది వేసిన పార్టీ కాంగ్రెస్’ హుజూరాబాద్‌లో 141వ ఆవిర్భావ వేడుకలు జెండా ఆవిష్కరించిన వొడితల ప్రణవ్ పేదల అండగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కాకతీయ, హుజూరాబాద్ : దేశానికి స్వాతంత్ర్యం సాధించి, ఆర్థిక-సామాజిక సంస్కరణలకు పునాది వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ స్పష్టం చేశారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పార్టీ కూడా కాంగ్రెస్‌నేనని ఆయన పేర్కొన్నారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, అలాగే మండల...