ఎరువుల యాప్‌పై డీలర్లకు అవగాహన
ఎరువుల యాప్‌పై డీలర్లకు అవగాహన కాకతీయ, నెల్లికుదురు/ఇనుగుర్తి : నెల్లికుదురు, ఇనుగుర్తి మండలాల పరిధిలోని ఎరువుల షాపు డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులకు ఎరువుల బుకింగ్ యాప్‌పై అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం నెల్లికుదురు రైతు వేదిక కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇనుగుర్తి మండల వ్యవసాయ అధికారి, నెల్లికుదురు మండల ఇంచార్జి వ్యవసాయ అధికారి భూక్య మహేందర్ మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకు సోమవారం నుంచి మహబూబాబాద్ జిల్లాలో యూరియా అమ్మకాలు కేవలం యూరియా బుకింగ్ యాప్ ద్వారానే నిర్వహించనున్నట్లు తెలిపారు. డీలర్లు...