గ్రామీణుల ఆదాయం పెరిగితేనే అభివృద్ధి
గ్రామీణుల ఆదాయం పెరిగితేనే అభివృద్ధి పంచాయతీలు స్వయం సంపన్నంగా మారాలి అభివృద్ధికి ముందస్తు ప్రణాళికలు అవసరం గంగారంలో ఇంటిగ్రేటెడ్ పంచాయతీ ఆఫీస్ శంకుస్థాపన సత్తుపల్లికి మరింత కీర్తి తెస్తాం : మంత్రి తుమ్మల కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : గ్రామపంచాయతీలు ఆదాయ మార్గాలు పెంచుకొని అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత–జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం సత్తుపల్లి మండలం గంగారంలో ఇంటిగ్రేటెడ్ పంచాయతీ ఆఫీస్‌కు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి...