మేడారానికి పోటెత్తిన భ‌క్తులు

మేడారానికి పోటెత్తిన భ‌క్తులు మ‌హాజాత‌ర‌కు నెల‌ముందు నుంచే ర‌ద్దీ ఆదివారం కావ‌డంతో వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిన దృశ్యం పోలీసుల పకడ్బందీ ఏర్పాట్లతో సాఫీగా దర్శనం కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ ఆలయం వద్ద ఆదివారం భక్తుల రద్దీ పోటెత్తింది. జాతరకు ఇంకా నెల రోజుల సమయం ఉన్నప్పటికీ, వేలాదిగా భక్తులు ముందుగానే మేడారానికి తరలివచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. మేడారం మహా జాతర 2026 జనవరి 28 నుంచి 31...