పెళ్లైన 24 గంటల్లోనే విడాకులు!

పెళ్లైన 24 గంటల్లోనే విడాకులు! మూడుేళ్ల ప్రేమ.. ఒక్కరోజులో ముగింపు నివాసం, జీవనశైలిపై తలెత్తిన విభేదాలు హింస, ఆరోపణలు లేవు.. పరస్పర అంగీకారమే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఘటన కాకతీయ, పుణే : మహారాష్ట్రలోని పుణేలో ఓ నూతన దంపతుల వ్యవహారం పెళ్లి వ్యవస్థపై చర్చకు తెరలేపింది. మూడేళ్ల ప్రేమ తర్వాత పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్న జంట.. పెళ్లైన 24 గంటల్లోనే చట్టబద్ధంగా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. ఈ ఘటన స్థానికంగా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలోనూ...