కాళ్లు మొక్కినా యూరియా లేదు!

కాళ్లు మొక్కినా యూరియా లేదు! ▪ పంటల కీలక దశలో ఎరువు కొరత ▪ ‘బాంచన్’ అంటూ వేడుకున్న రైతులు ▪ డోర్నకల్‌లో రైతుల దయనీయ స్థితి ▪ స్పందించని అధికారులు కాకతీయ, డోర్నకల్ : యూరియా ఎరువు కొరత డోర్నకల్ నియోజకవర్గం నర్సింహులపేట మండలం బస్తారాంతండా రైతులను తీవ్రంగా వేధిస్తోంది. పంటలు కీలక దశలో ఉన్న సమయంలో ఒక్క బస్తా యూరియా కోసం రైతులు అధికారుల చుట్టూ తిరుగుతూ చివరకు కాళ్లమీద పడే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం గోదాముల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని...