పోలీస్ కమిషనరేట్‌ల పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్

పోలీస్ కమిషనరేట్‌ల పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్ జీహెచ్‌ఎంసీ పునర్విభజనతో పోలీస్ వ్యవస్థలో కీలక మార్పులు మూడు కమిషనరేట్‌లను 12 జోన్‌లుగా విభజించిన ప్రభుత్వం హైదరాబాద్‌కు ఆరు, సైబరాబాద్‌, రాచకొండకు మూడు చొప్పున జోన్‌లు ఫ్యూచ‌ర్‌ సిటీ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుపై కసరత్తు కాకతీయ, హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ పునర్విభజన నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. నగర విస్తీర్ణం, జనాభా పెరుగుదల, భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్ కమిషనరేట్‌ల పరిధిని పునర్వ్యవస్థీకరించారు. మూడు కమిషనరేట్‌లను మొత్తం...