విధుల్లో మానవత్వం…
విధుల్లో మానవత్వం… ప్రమాద స్థలంలో ప్రాణ రక్షణకు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ చొరవ కాకతీయ, రామగుండం : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్, గోదావరిఖని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్న దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ట్రాఫిక్ గందరగోళం నెలకొంది. ఘటన సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి.రాజేశ్వరరావు పరిస్థితిని వెంటనే సమీక్షించారు. రోడ్డు పై ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ, గాయపడిన దంపతులకు తక్షణ సహాయం అందించారు. ఆలస్యం...