హైదరాబాద్–గోవా సూపర్ హైవే!

హైదరాబాద్–గోవా సూపర్ హైవే! వీకెండ్ ట్రిప్ ఇక గంటల వ్యవహారమే కాక‌తీయ‌, హైద‌రాబాద్ : హైదరాబాద్ వాసులకు గోవా అంటే ప్రత్యేకమైన క్రేజ్. వీకెండ్ వచ్చిందంటే చాలు బీచ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. అయితే ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి గోవా ప్రయాణం ఎక్కువ సమయం తీసుకోవడంతో పాటు, మార్గమధ్య రోడ్ల పరిస్థితి ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక భారత్‌మాల పరియోజన కింద హైదరాబాద్–పానాజీ నేషనల్ హైవే ప్రాజెక్టును వేగవంతం...