“గాంధీ పేరు తొలగించడం సిగ్గుచేటు”

“గాంధీ పేరు తొలగించడం సిగ్గుచేటు” ఉపాధి హామీపై కేంద్రం కుట్రలు గాంధీ ఆశయాలకు విరుద్ధంగా బీజేపీ వైఖరి దుబ్బపల్లెలో గాంధీ చిత్రపటాలతో నిరసన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆగ్రహం కాకతీయ, కరీంనగర్ : జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ రూరల్ మండలం దుబ్బపల్లెలో గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మోతె ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ...