లారీ ఢీ.. యువకుడు అక్కడికక్కడే మృతి

లారీ ఢీ.. యువకుడు అక్కడికక్కడే మృతి పెద్ద నాగారం స్టేజ్ వద్ద అర్ధరాత్రి ప్రమాదం మరిపెడ మున్సిపాలిటీ వాసిగా గుర్తింపు తొర్రూరు నుంచి తిరిగొస్తుండగా విషాదం కాకతీయ, మరిపెడ : నరసింహులపేట మండలం పెద్ద నాగారం స్టేజ్ వద్ద శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరిపెడ మున్సిపాలిటీకి చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. ఖమ్మం–వరంగల్ ప్రధాన జాతీయ రహదారిపై వెనుక నుంచి లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ...