ఉపాధి హామీ చట్టానికి మోదీ తూట్లు
ఉపాధి హామీ చట్టానికి మోదీ తూట్లు చట్ట మార్పులతో పేదలకు నష్టం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న కాంగ్రెస్ ఆధ్వర్యంలో మానవహారం కాకతీయ, కొత్తగూడెం : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న తీవ్రంగా విమర్శించారు. చట్టంలో మార్పులు చేస్తూ జాతిపిత మహాత్మ గాంధీ పేరును తొలగించి పేదల కడుపు కొట్టాలని మోడీ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ఈ విధానాలను...