సమస్యల పరిష్కారానికి బాధ్యతగా పనిచేయాలి
సమస్యల పరిష్కారానికి బాధ్యతగా పనిచేయాలి కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ ఆదివారం కొత్తగూడెం 3టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముందుగా 3టౌన్ సీఐ శివప్రసాద్ డీఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.డీఎస్పీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ప్రభుత్వ కిట్ ఆర్టికల్స్‌ను తనిఖీ చేయడంతో పాటు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్...