చంద్రబాబు పాలనలో ప్రజా సేవలు ప్రైవేటు చేతుల్లోకి : పేర్ని నాని
చంద్రబాబు పాలనలో ప్రజా సేవలు ప్రైవేటు చేతుల్లోకి : పేర్ని నాని కాకతీయ, అమరావతి : కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి వైద్యం సహా కీలక రంగాలను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రైవేట్ వ్యక్తులు ప్రజా సేవ కోసం కాకుండా కేవలం వ్యాపార దృష్టితోనే పనిచేస్తారని వ్యాఖ్యానించారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వైద్య సేవలను క్రమంగా ప్రైవేటు సంస్థలకు అప్పగించే...