రతన్ టాటా సేవలు చిరస్మరణీయం
రతన్ టాటా సేవలు చిరస్మరణీయం లాభాలకంటే విలువలకే పెద్దపీట వేసిన మహానుభావుడు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ కొత్తగూడెంలో ఘనంగా 88వ జయంతి వేడుకలు కాకతీయ, కొత్తగూడెం : ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతరత్న రతన్ టాటా దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. ఆదివారం కొత్తగూడెంలోని టాటా ఏఐఏ బ్రాంచ్‌లో రతన్ టాటా 88వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా...