సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం

సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం అదుపుతప్పి కల్వర్టు గుంతలో పడిన బైక్ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు మృతి కాకతీయ, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నారాయణఖేడ్–బీదర్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–161బి)పై నారాయణఖేడ్ శివారులో ఈ ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నారాయణఖేడ్ శివారులో నూతనంగా నిర్మిస్తున్న హైవే పక్కన ఉన్న కల్వర్టు గుంతలోకి బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. కిందపడిన యువకులు తీవ్ర...