సిగాచీ ప‌రిశ్ర‌మ సీఈవో అరెస్ట్

సిగాచీ ప‌రిశ్ర‌మ సీఈవో అరెస్ట్ కాకతీయ, సంగారెడ్డి బ్యూరో : సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ ఇండస్ట్రీస్‌లో జరిగిన భారీ పేలుడు ఘటనలో సంస్థ యాజమాన్య నిర్లక్ష్యం బయటపడింది. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తూ కంపెనీ సీఈవో అమిత్‌రాజ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్మికుల భద్రతకు సంబంధించిన నిబంధనలను పాటించడంలో తీవ్ర వైఫల్యం చెందారని దర్యాప్తులో తేలడంతో ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గత సంవత్సరం జూన్ 29, 2024 శనివారం రాత్రి సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా...