సామాజిక అసమానతలే ఓల్గా స్త్రీవాదానికి గమ్యం

సామాజిక అసమానతలే ఓల్గా స్త్రీవాదానికి గమ్యం పిత్రృస్వామిక అణచివేతపై సాహిత్య ప్రతిఘటన కేంద్ర సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు ఆచార్య సి. మృణాళిని కాకతీయ, ఖమ్మం : సామాజిక అసమానతలు, పిత్రృస్వామిక భావజాల అణచివేతలే ఓల్గా రచనల స్త్రీవాద గమ్యంగా, గమనంగా మారాయని ప్రముఖ సాహిత్య విశ్లేషకురాలు, విశ్రాంత ఆచార్యులు, కేంద్ర సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు, తెలుగు విభాగ కన్వీనర్ ఆచార్య సి. మృణాళిని అన్నారు. ఆదివారం ఖమ్మంలో స్వేచ్ఛావరణం ఆధ్వర్యంలో ‘ఖమ్మం కళా ఉత్సవం’ పేరుతో నిర్వహించిన ఓల్గా 75వ జయంతి...