కాంగ్రెస్ భావజాలం బతికితేనే దేశానికి ర‌క్ష‌

కాంగ్రెస్ భావజాలం బతికితేనే దేశానికి ర‌క్ష‌ మత విద్వేష రాజకీయాలతో సమాజానికి తీరని నష్టం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలనే బీజేపీ కుట్ర దేశ అభివృద్ధికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీనే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : దేశ రక్షణకు కాంగ్రెస్ భావజాల వ్యాప్తి ఒక్కటే మార్గమని, ఆ భావజాలం బతికి ఉంటేనే భారతదేశ సమైక్యత, ప్రజాస్వామ్యం కాపాడబడుతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ...