సర్వమతాల సారం ఒక్కటే
సర్వమతాల సారం ఒక్కటే ప్రజల్లో ఐక్యత భావం పెంపొందించాలి! క్రైస్తవుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి ప్రేమ–కరుణలే మానవత్వానికి మూలం నిరుపేద మైనార్టీలకు ప్రభుత్వ అండ కాకతీయ, మరిపెడ : సర్వమతాల సారం ఒక్కటేనని, మానవులంతా సమానమేనని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రాంచంద్రునాయక్ అన్నారు. ప్రజల్లో ఐక్యత భావం పెంపొందించుకొని శాంతి, సమానతలతో కలిసి జీవించాలని పిలుపునిచ్చారు. శనివారం రాత్రి మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని భార్గవ ఫంక్షన్ హాల్‌లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో క్రైస్తవులకు ఏర్పాటు చేసిన...