పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం తొర్రూరు పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ కాకతీయ, తొర్రూరు : పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ధ్యేయమని కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, తొర్రూరు పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ స్పష్టం చేశారు.ఆదివారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ.. పరాయి పాలన బానిస సంకెళ్ల నుంచి దేశాన్ని...