అఖండ ఓ గుణపాఠం
అఖండ ఓ గుణపాఠం హిందూ ధర్మంపై తప్పుడు ప్రచారాలకు చెక్ ప్రతి ఒక్క హిందువుతోపాటు భారతీయుడు చూడాల్సిందే.. ప్రసాద్ ల్యాబ్స్‌లో సినిమాను వీక్షించిన బండి సంజయ్ కాకతీయ, తెలంగాణ బ్యూరో: ప్రతి ఒక్క హిందువుతోపాటు ప్రతీ భారతీయుడు తప్పకుండా చూడాల్సిన సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ -2 అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ధర్మాన్ని దారి తప్పిన వాళ్లకు ఈ సినిమా ఓ గుణపాఠమని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని రక్షించే యోధుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ...