అలీ సాగర్ నీటిని విడుదల చేయాలి
అలీ సాగర్ నీటిని విడుదల చేయాలి 48 వేలకుపైగా ఎకరాలను కాపాడాలి యాసంగి సీజన్ ప్రారంభమైనా పట్టింపు లేదు తైబందీ ఖరారు కాలేదనే కారణంతో రైతులను హింసించొద్దు ప్రభుత్వం వెంటనే స్పందించి అన్నదాతలను ఆదుకోవాలి తెలంగాణ జాగృతి కళాకారులకు ఉద్యోగాలివ్వాలి ఇందిరా పార్క్ వద్ద వారి ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాకతీయ, తెలంగాణ బ్యూరో: అలీ సాగర్ ఎత్తిపోతల నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో డిమాండ్...