రాజన్నను దర్శించుకున్న ఆస్ట్రేలియా లిబరల్ పార్టీ ఎంపీ అభ్యర్థి
రాజన్నను దర్శించుకున్న ఆస్ట్రేలియా లిబరల్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాకతీయ, వేములవాడ : ఆస్ట్రేలియా సౌత్ ఆస్ట్రేలియాలో లిబరల్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న యారాల హరిత కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. హనుమకొండ జిల్లా పరకాల మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన యారాల ఆదిరెడ్డి సతీమణి అయిన హరిత ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి యారాల హరిత కుటుంబాన్ని ఆశీర్వదించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న హరిత వేములవాడ...