మాజీ ఎమ్మెల్సీకి సీఐ సెల్యూట్!
మాజీ ఎమ్మెల్సీకి సీఐ సెల్యూట్! వరంగల్ పోలీస్ వర్గాల్లో కలకలం సోషల్ మీడియాలో వైరల్ వీడియో సర్వీస్ రూల్స్ ఉల్లంఘనపై విమర్శలు ఉన్నతాధికారుల స్పందనపై ఆసక్తి కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ నగరంలో ఓ సీఐ చేసిన గౌరవ వందనం పోలీస్ శాఖలోనే కాకుండా రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి యూనిఫాంలో ఉన్న సీఐ రమేష్ సెల్యూట్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా...