పారిశుద్ధ్య కార్మికులకు చలి కోట్లు, మంకీ క్యాపులు

పారిశుద్ధ్య కార్మికులకు చలి కోట్లు, మంకీ క్యాపులు 28వ డివిజన్‌లో పంపిణీ కార్యక్రమం కార్పొరేటర్ గందె కల్పన నవీన్ చొరవ చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని సహాయం కార్మికుల సేవలకు గౌరవం కాకతీయ, వరంగల్ సిటీ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్‌లో పారిశుద్ధ్య కార్మికులకు కార్పొరేటర్ గందె కల్పన నవీన్ సోమవారం చలి కోట్లు, మంకీ క్యాపులను పంపిణీ చేశారు. చలికాలంలో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గందె కల్పన...