‘ఆది కర్మయోగి’కి దిల్ రాజు ప్రశంసల జల్లు
‘ఆది కర్మయోగి’కి దిల్ రాజు ప్రశంసల జల్లు కాకతీయ, చర్ల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి చెందిన ఆదివాసీ యువకులు నటించిన ‘ఆది కర్మయోగి’ లఘు చిత్రం రాష్ట్రస్థాయిలో ప్రశంసలు అందుకుంది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ‘బతుకమ్మ యాంగ్ ఫిల్మ్ మేకర్స్ చాలెంజ్’ పోటీల్లో ఈ లఘు చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రవీంద్రభారతిలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు సమక్షంలో బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ‘ఆది కర్మయోగి’...