ప్రజా విశ్వాసం కోల్పోయిన ఎర్రబెల్లి
ప్రజా విశ్వాసం కోల్పోయిన ఎర్రబెల్లి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్ కాకతీయ, తొర్రూరు : పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజా విశ్వాసం కోల్పోయిన ఎర్రబెల్లి దయాకర్‌రావు గెలవలేకనే అసమ్మతి నాయకులతో కుమ్మక్కై కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలవడం జీర్ణించుకోలేకే ఎర్రబెల్లి అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కొంతమంది కాంగ్రెస్...