ముగిసిన ఐబొమ్మ రవి కస్టడీ విచారణ

ముగిసిన ఐబొమ్మ రవి కస్టడీ విచారణ కీల‌క వివ‌రాలు సేక‌రించిన సైబర్ క్రైమ్ పోలీసులు పైరసీ రాకెట్‌లో మున్ముందు మరిన్ని అరెస్టులు ? కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: ఐబొమ్మ నిర్వాహకుడు రవి కస్టడీ విచారణ పూర్తయింది. రవి కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక వివరాలు సేకరించారు. ప్రహ్లాద్‌ వెల్లేల పేరిట రవి పాన్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. గతంలో ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని రవి పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు బెంగళూరు నుంచి ప్రహ్లాద్‌ను పిలిపించి విచారించారు. కస్టడీలో ఉన్న...