నాలుగోసారి ఫిర్యాదు… ఎట్టకేలకు కదిలిన బల్దియా!
నాలుగోసారి ఫిర్యాదు… ఎట్టకేలకు కదిలిన బల్దియా! అక్రమ నిర్మాణంపై మళ్లీ ఫిర్యాదు.. గ్రీవెన్స్‌లో వాగ్వాదం బల్దియా కమిషనర్ జోక్యంతో సద్దుమణిగిన వివాదం చివరకు నోటీసులకు ఆదేశం కాకతీయ, వరంగల్ : వరంగల్ మహానగరంలో అక్రమ నిర్మాణాలకు అడ్డు లేకుండా పోతోందన్న ఆరోపణలు మరోసారి బల్దియా గ్రీవెన్స్ వేదికగా వినిపించాయి. రోడ్లు, నాలాలు, చెరువు శిఖం వంటి ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదుదారులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ సెల్‌లో హనుమకొండకు చెందిన ఓ వ్యక్తి నాలుగోసారి...