లక్ష రూపాయల బ్యాగు అప్పగింత
లక్ష రూపాయల బ్యాగు అప్పగింత కాకతీయ, పాలకుర్తి : పోగొట్టుకున్న లక్ష రూపాయల నగదు ఉన్న బ్యాగును గుర్తించి యజమానికి అప్పగించి పాలకుర్తి పోలీసులు మానవత్వానికి మారు పేరుగా నిలిచారు. సీసీ కెమెరాల ఆధారంగా బ్యాగును గుర్తించి, పూర్తిస్థాయిలో నగదు, పత్రాలు అప్పగించడంతో బాధితుడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు. రేగుల గ్రామానికి చెందిన ముత్యం యాకయ్య జనగామ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం విధి నిర్వహణ నిమిత్తం డ్యూటీకి వెళ్తుండగా మార్గమధ్యలో లక్షా రెండు వేల రూపాయల నగదు, ఐడీ...