హంపికి మోదీ అభినందనలు
హంపికి మోదీ అభినందనలు ఫిడే వరల్డ్ రాపిడ్ చెస్‌లో కాంస్య పతకం న్యూఢిల్లీ/దోహా : ఖతార్ రాజధాని దోహాలో జరిగిన 2025 ఫిడే (FIDE) వరల్డ్ రాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. మహిళల విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచిన హంపి భారత చెస్‌కు మరోసారి అంతర్జాతీయ వేదికపై గౌరవం తెచ్చారని మోదీ కొనియాడారు. మహిళల విభాగంలో జరిగిన 11 రౌండ్ల పోటీల ముగింపులో హంపి 8.5 పాయింట్లతో ఉమ్మడి అగ్రస్థానంలో...