ప్రివెంటివ్ పోలీసింగ్‌పై మరింత దృష్టి పెట్టాలి
ప్రివెంటివ్ పోలీసింగ్‌పై మరింత దృష్టి పెట్టాలి ఇంతజారుగంజ్ స్టేషన్ వార్షిక తనిఖీలో డీసీపీ దార కవిత కాకతీయ, వరంగల్ ప్రతినిధి :నేరాల నియంత్రణలో భాగంగా ప్రివెంటివ్ పోలీసింగ్‌కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత ఐపీఎస్ సూచించారు. సోమవారం ఇంతజారుగంజ్ పోలీస్ స్టేషన్‌లో ఆమె వార్షిక తనిఖీ నిర్వహించారు. గత మూడు సంవత్సరాలకు సంబంధించిన వివిధ కేసుల వివరాలను పరిశీలించిన డీసీపీ, దర్యాప్తులు, విచారణలు, కేసుల పరిష్కారాల పురోగతిపై అధికారులను ప్రశ్నించారు. స్టేషన్ అధికారుల పనితీరుపై ఆమె సంతృప్తి వ్యక్తం...