సిరిసేడు పాఠశాలకు మాతా అండ

సిరిసేడు పాఠశాలకు మాతా అండ రూ.2 లక్షలతో విద్యార్థుల సౌకర్యాలు మాతా అసోసియేషన్ సౌజన్యం ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మిన్నెసోటా ఏరియా తెలంగాణ అసోసియేషన్ (మాతా) సౌజన్యంతో విద్యార్థుల సౌకర్యార్థం రూ.2 లక్షల వ్యయంతో నిర్మించిన బాత్రూములను కటంగురి అంజలిదేవి, రెడ్డి, గ్రామ సర్పంచ్ శ్యామల కుమార్, మండల విద్యాధికారి రాములు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, మాతా అసోసియేషన్ సహకారంతో ఏర్పాటు...