ఓపెన్ జిమ్‌లపై నిర్లక్ష్యమే!

ఓపెన్ జిమ్‌లపై నిర్లక్ష్యమే! నిర్వహణపై స్పష్టత లేదంటూ ఆరోపణలు ప్రజావాణిలో కమిషనర్‌కు వినతి కోట్ల ఖర్చు… పరికరాలు పనికిరాని స్థితి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లను తక్షణమే మరమ్మతు చేసి, సక్రమంగా నిర్వహించాలని కాంగ్రెస్ నాయకుడు అనంతుల రమేష్ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు...